Kishan Reddy: అధ్యక్షుడి హోదా ఇచ్చి కిషన్‌రెడ్డిని బలిపశువు చేస్తున్నారా ?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. బండిని పక్కకు తప్పించి.. కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడం ఆసక్తి రేపుతోంది. పార్టీలో ఎలాంటి మార్పులు వస్తాయ్.. రాజకీయాన్ని ఈ మార్పు ఎలా ప్రభావితం చేస్తుందన్న సంగతి పక్కనపెడితే.. అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి అంత ఆసక్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు.

Post Published By: Srikar Creator
Updated : 5 July 2023, 4:47 PM IST

Published : 
  • 5 July 2023, 4:47 PM IST

Exit mobile version