Smita Sabharwal : స్మితాకు నచ్చిన సినిమాలు ఇవే.. నెటిజన్లు ఏమన్నారో తెలుసా..

స్మితా సబర్వాల్.. తెలంగాణలో నెలరోజులుగా పదేపదే వినిపిస్తున్న పేరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా స్మితా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. ఐతే వాటిని ఆమె ఖండించారు. తెలంగాణలో ఉంటానని ప్రకటించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ బదిలీల్లో భాగంగా.. స్మితా సబర్వాల్‌ను ఆర్థిక శాఖ సెక్రటరీగా నియమించింది రేవంత్ సర్కార్‌. ఒకరకంగా లూప్‌లైన్‌లోకి నెట్టేశారని.. పెద్దగా పనిలేని బాధ్యతలు స్మితా అప్పగించారనే ప్రచారం జరుగుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 January 2024, 2:05 PM IST

Published : 
  • 7 January 2024, 2:05 PM IST

Exit mobile version