నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఇక ప్లాటీనం వద్దకు వస్తే కాస్త పెరుగుదల కనిపించింది. బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Today's gold prices in Telugu states..