TS Inter Exams Time Table : తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి …! షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు షెడ్యూల్ ను రిలీజ్ చేసింది ఇంటర్ బోర్డు.  ఫిబ్రవరి 1 నుంచి 15 వరకూ ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతాయి.  ఆ తరువాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకూ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు.

Post Published By: dialnews
Updated : 28 December 2023, 5:29 PM IST

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు షెడ్యూల్ ను రిలీజ్ చేసింది ఇంటర్ బోర్డు.  ఫిబ్రవరి 1 నుంచి 15 వరకూ ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతాయి.  ఆ తరువాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకూ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు.

పూర్తి షెడ్యూల్ ఇదే

Published : 
  • 28 December 2023, 5:29 PM IST