కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్… వరుసగా ఏడోసారి పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. జనరల్ గా బడ్జెట్ అంటే… కొత్త వరాలు, కీలక ప్రకటనలు, కేటాయింపులపైనే దృష్టి ఉంటుంది.
Union Finance Minister Nirmala Sitharaman's saree on the day she presents the budget will have something special.