Chat GPT, Arrange Marriages : పెళ్ళిళ్ళ పేరమ్మగా చాట్ జీపీటీ.. అడిగిన సంబంధాలు వెతికిస్తుంది !

గతంలో పెళ్ళిళ్ళు చేయాలంటే … అటు ఏడు తరాలు… ఇటు ఏడు తరాలు… చూసుకొని సంబంధాలను కలుపుకునేవారు. ఈ సంబంధాలను తీసుకొచ్చే పెళ్ళిళ్ళ పేరయ్యలకు తృణమో ఫణమో ఇచ్చుకునేవారు. తర్వాత మ్యారేజ్ బ్రోకర్స్ (Marriage Brokers) … ఆ తర్వాత మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ (Matrimony Websites) లోనే తమకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి ప్రొఫైల్స్ చూసుకొని సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 February 2024, 12:07 PM IST

Published : 
  • 6 February 2024, 12:07 PM IST

Exit mobile version