ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారం అని… ఎన్నికల ముందు తెగ బిల్డప్ ఇచ్చిన వేణుస్వామి.. ఫలితాలు రివర్స్ అయ్యే సరికి యూటర్న్ తీసుకున్నారు. వైసీపీ ఓటమి తర్వాత.. అంతా కలిసి ఆడుకోవడంతో.. ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక సెలబ్రిటీల జాతకాల జోలికి వెళ్లనని.. అలాంటి జోతిష్యాలు చెప్పను.. అయిందేదో అయింది ఇక సెలవు అన్నట్లు.. ఎక్కడలేని బాధను మొహానికి అంటించుకొని మరీ ఆ వీడియోలో వివరణ ఇచ్చాడు వేణుస్వామి. పీడ వదిలింది అని ఓ వర్గం […]
