VYUHAM BREAK: వ్యూహం సినిమాకు బ్రేక్ ! సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ రద్దు చేసిన హైకోర్టు !!

రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.  వ్యూహం సినిమా రిలీజ్ కు బ్రేక్ వేసింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను కూడా జనవరి 11 వరకూ రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Post Published By: dialnews
Updated : 29 December 2023, 11:11 AM IST

Published : 
  • 29 December 2023, 11:11 AM IST

Exit mobile version