Bigg Boss Season 7: బిగ్ బాస్ సీజన్ 7 థార్ మార్ థక్కర్ మార్.. హౌస్ నుంచి శివాజీ ఎందుకు బయటకు వచ్చారు..?

ఈ సారి మాత్రం సీజన్ 7 పేరుతో అంతా ఉల్టా పుల్టా అంటూ ఎప్పటికప్పుడు బిగ్ బాస్ తన నిర్ణయాలను మారుస్తు ఉన్నారు. ఈ సారి సీజన్ అంత తారుమారు థక్కర్ మార్ లా ఉంది. ఈ సీజన్ లో ఎవరు ఉన్న యాక్టర్ శివాజీ మాత్రం శివాజీ వైపే అందిరి చూపు.. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి బిగ్ బాస్ టాస్క్ లను శివాజీ అర్థం చేసుకున్నంతగా ఎవరు చేసుకోలేదు. మరీ బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలిమినేషన్ లేకుండా శివాజీ ఎందుకు బయటకు వచ్చారు..?

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 October 2023, 12:57 PM IST

Published : 
  • 16 October 2023, 12:57 PM IST

Exit mobile version