హైడ్రా.. ఈ మాట హైదరాబాద్‌లో చాలామందికి నిద్రలేకుండా చేస్తోంది. వాళ్లు, వీళ్లు అని కాదు. అక్రమ నిర్మాణాలు అని తేలితే చాలు.. బుల్డోజర్లు వెళ్లి పనులు మొదలుపెట్టేస్తున్నాయ్. హైడ్రా దూకుడు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద భారీగా ప్రభావం చూపే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్.
