భారత క్రికెట్ లో యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డే గుర్తొస్తుంది… అలాగే లార్డ్స్ లో గంగూలీ చొక్కా విప్పి సంబరాలు చేసుకునేందుకు కారణమైన ఇన్నింగ్స్ ఆడింది కూడా యువీనే…