DELHI LIQOUR SCAM: ముందు కేజ్రీవాల్.. తర్వాత కవిత.. అరెస్టు తప్పదా..?

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తు పెట్టుకున్నందుకు కేజ్రీవాల్‌ని.. బీఆర్ఎస్‌తో పొత్తు లేదని చెప్పడానికి కవితను అరెస్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికి 7 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. ఢిల్లీ సీఎం ఏదో ఒక కారణంతో విచారణకు అటెండ్ అవ్వడం లేదు.

Post Published By: narender Thiru
Updated : 24 February 2024, 3:32 PM IST

Published : 
  • 24 February 2024, 3:32 PM IST

Exit mobile version