డిజిటల్ దిగ్గజం ‘VerSe Innovation’ బోర్డులోకి ఆర్థిక వేత్త పీఆర్. రమేష్…!
భారతీయ డిజిటల్ కంటెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘VerSe Innovation’ తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.