ఆడియో తో వచ్చిన సానుభూతి… దాడి తో పోయింది..
ఈ ప్రపంచంలో డబ్బు మహా చెడ్డది… అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తండ్రి కొడుకులను, తల్లి బిడ్డలను కూడా వేరు చేయగలిగే సామర్థ్యం ఒక డబ్బుకు మాత్రమే ఉంది. ఇప్పుడు మంచు కుటుంబంలో జరుగుతున్న ఆస్తులు యుద్ధం ఎప్పుడో పురుడు పోసుకున్నా… ఇప్పుడు మాత్రం అతిపెద్దదిగా, అత్యంత పెద్దదిగా… మహా పెద్దదిగా కనపడుతుంది.