KCR Security  : కేసీఆర్‌కు భద్రత కుదింపు.. సీఎం రేవంత్‌ పంచ్‌ మామూలుగా లేదుగా..

తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత వరుస నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపుతున్నారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రతిపక్షాలకు విమర్శించే ఛాన్స్‌ కూడా ఇవ్వకుండా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పరిపాలనలో పలు మార్పులు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు ఉన్న భద్రతను తగ్గించాలంటూ రేవంత్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీ ఉంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 December 2023, 12:17 PM IST

Published : 
  • 15 December 2023, 12:17 PM IST

Exit mobile version