Sonia Gandhi: సోనియా గాంధీకి ఇటలీలో ఇల్లు.. విలువ అంత తక్కువా..!

సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాన్ని వదులుకుని, రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ సందర్భంగా తన పేరిట ఉన్న స్తిర, చరాస్థుల గురించి వెల్లడించారు.

Post Published By: narender Thiru
Updated : 16 February 2024, 9:27 PM IST

Published : 
  • 16 February 2024, 9:27 PM IST

Exit mobile version