Tirupati Fire Accident: గోవిందరాజ స్వామి ఆలయం వద్ద తగలబడిన లావణ్యాస్ ఫోటో షాపు

తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయం వద్ద తీవ్రమైన మంటలు వ్యాపించాయి. ప్రముఖ లావణ్యాస్ ఫోటో షాపులో షాట్ సర్క్యూట్ కారణంగా ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు ప్రాదమికంగా నిర్థారించారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. దాదాపు 10 ఫైరింజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రూ. 5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు.

Post Published By: Srikar Creator
Updated : 16 June 2023, 7:45 PM IST
1 / 13 \"Zoom\"తిరుపతి గోవింద రాజ స్వామి గుడి వద్ద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది
2 / 13 \"Zoom\"చుట్టుపక్కల ప్రాంతం మొత్తం దట్టమైన నల్లని పొగతో నిండిపోయింది
3 / 13 \"Zoom\"మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు
4 / 13 \"Zoom\"షాట్ సర్క్యూట్ కారణంగా ఇలా జరిగినట్లు పోలీసులు ప్రాదమికంగా నిర్థారంచారు
5 / 13 \"Zoom\"మంటలకు కాలి బుగ్గి అయిన బైక్
6 / 13 \"Zoom\"లావణ్యాస్ అనే ప్రముఖ ఫోటో షాపులో ఈ ఘటన చోటు చేసుకుంది
7 / 13 \"Zoom\"దేవతా ప్రతిమలు మొత్తం తగులబడిపోయాయి
8 / 13 \"Zoom\"మంటలు గోవిందరాజ స్వామి రథానికి వ్యాపించడంతో స్థానికులు పక్కకు జరిపారు
9 / 13 \"Zoom\"ఆలయ గోపురం ఏమాత్రం కనిపించకుండా కమ్మేసిన పొగలు
10 / 13 \"Zoom\"గ్రౌండ్ ఫ్లోర్ తో పాటూ మూడు అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి
11 / 13 \"Zoom\"దాదాపు 10 ఫైరింజన్లను తీసుకొచ్చి సాయంత్రం వరకూ మంటలు ఆర్పేందుకు కృషి చేశారు
12 / 13 \"Zoom\"స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దగ్గరుండి పరిస్థితి సర్థుమణిగేలా ఏర్పాట్లు చేశారు
13 / 13 \"Zoom\"దాదాపు రూ. 5 కోట్ల మేరా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది

Published : 
  • 16 June 2023, 7:45 PM IST