

నటి పూర్ణ బాబు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు



చిట్టిబాబు కు జరిగిన కార్యక్రమాన్ని తన అభిమానులతో పంచుకున్నారు



ఊయలలో వేసి నిద్రపుచ్చారు



బాబు పేరు కనిపించేలా డ్రస్ డిజైన్ చేశారు



పుత్ర వాత్సల్యంలో మునిగిపోయిన తల్లి పూర్ణ



భర్త చేతికి తన బిడ్డను అందిస్తున్న చిత్రం



కుమారుడిని చూసి మురిసిపోతున్న తల్లిదండ్రలు



తండ్రి తన కుమారుడిని ఎత్తుకొని ఆడిస్తున్న చిత్రం



కుటుంబ ప్రేమను చాటే చిత్రం



పుత్రోత్సాహంతో బాబు నుదిటిపై ముద్దులాడుతున్న తండ్రి
