Anasuya: అమెరికాలో అల్లరి చేస్తున్న అనసూయ భరద్వాజ్ ఫోటోలు

యాంకర్ అనసూయ భరద్వాజ్ తన ఫ్యామిలీతో కలిసి అమెరికా ట్రిప్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ చిత్రాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపై ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 2 August 2023, 1:13 PM IST
1 / 14 \"Zoom\"అనసూయ భరద్వాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్ళారు
2 / 14 \"Zoom\"వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ సందడి చేశారు
3 / 14 \"Zoom\"పిల్లలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్లిన ఫోటోలు తన ఇంస్టాలో పోస్ట్ చేశారు
4 / 14 \"Zoom\"అక్కడ దొరికే ఆహారాన్ని తింటూ తన అభిమానులతో పంచుకున్నారు
5 / 14 \"Zoom\"ఈమధ్య కాలంలో తరచూ ఏదో ఒక దేశానికి హాలిడే ట్రిప్ వెళ్తున్నారు అనసూయ
6 / 14 \"Zoom\"తాజాగా విమానం సినిమాలో వేశ్య క్యారెక్టర్ చేశారు
7 / 14 \"Zoom\"ఈమె షేర్ చేసిన ఫోటోలపై అభిమానులు కామెంట్లు పెడుతున్నారు
8 / 14 \"Zoom\"అనసూయ భరద్వాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్ళారు
9 / 14 \"Zoom\"వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ సందడి చేశారు
10 / 14 \"Zoom\"పిల్లలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్లిన ఫోటోలు తన ఇంస్టాలో పోస్ట్ చేశారు
11 / 14 \"Zoom\"రెస్టారెంట్ల బయట ఉండే బొమ్మలతో సరదాగా డ్యాన్స్ చేశారు
12 / 14 \"Zoom\"ఈమధ్య కాలంలో తరచూ ఏదో ఒక దేశానికి హాలిడే ట్రిప్ వెళ్తున్నారు అనసూయ
13 / 14 \"Zoom\"తాజాగా విమానం సినిమాలో వేశ్య క్యారెక్టర్ చేశారు
14 / 14 \"Zoom\"ఈమె షేర్ చేసిన ఫోటోలపై అభిమానులు కామెంట్లు పెడుతున్నారు

Published : 
  • 2 August 2023, 1:13 PM IST