Andhra Pradesh CM: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ప్రారంభించిన వైఎస్ జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. విద్య, వైద్యానికి ప్రధమ ప్రాధాన్యం ఇస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను రూపొందించారు.

Post Published By: Srikar Creator
Updated : 6 April 2023, 3:00 PM IST
1 / 15 \"Zoom\"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
2 / 15 \"Zoom\"చిలుకులూరిపేటలోని కార్యక్రమానికి హాజరైయ్యారు.
3 / 15 \"Zoom\"వేదికపై పిల్లలతో సరదాగా ముచ్చటించారు.
4 / 15 \"Zoom\"ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో నూతన పథకానికి శ్రీకారం చుట్టారు.
5 / 15 \"Zoom\"వైద్య సిబ్బందితో కలిసి కూర్చున్న సీఎం జగన్.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ
6 / 15 \"Zoom\"ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్ లోని పరికరాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
7 / 15 \"Zoom\"క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైద్యశాఖ ఉన్నతాధికారులు
8 / 15 \"Zoom\"క్లినిక్ రిజిస్టర్ లో సంతకం చేస్తున్న వైఎస్ జగన్
9 / 15 \"Zoom\"ఆశ వర్కర్లు నర్సులతో మాట్లాడుతున్న సీఎం
10 / 15 \"Zoom\"ల్యాబ్లోని పరికరాలను గురించి తెలుసుకుంటున్న చిత్రం
11 / 15 \"Zoom\"పిల్లలకు సరైన విద్య, వైద్యం అందాలని సూచన
12 / 15 \"Zoom\"సీఎం జగన్ లో ముఖ్య కార్యదర్శి క్రిష్టబాబు
13 / 15 \"Zoom\"అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన అంబులెన్స్ పనితీరు గురించి వివరిస్తున్న క్రిష్టబాబు
14 / 15 \"Zoom\"వైద్యశాలలో ఇచ్చే మందులను పరిశీలిస్తున్న జగన్
15 / 15 \"Zoom\"ల్యాబ్ కిట్లు, మందుల నాణ్యత గురించి వివరిస్తున్న ఉన్నతాధికారులు

Published : 
  • 6 April 2023, 3:00 PM IST