హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం సహా నెక్లెస్ రోడ్డులో క్యాన్సర్, మోకాల నొప్పులపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున యువత పాల్గొని సందడి చేశారు. ప్రత్యేక పాటలకు డాన్సులు వేస్తూ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. కొందరు చేతిలో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు.

Cancer Awareness Run in Hyderabad Gachibowli stadium and Neckless Road