Celebrities Match: విశాఖ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్..!

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2023 మ్యాచ్ శనివారం విశాఖ వేదికగా నిర్వహించారు. ఇందులో ప్రముఖ సినీ తారలు అందరూ పాల్గొని సందడి చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 25 March 2023, 8:00 PM IST
1 / 15 \"Zoom\"విశాఖ వేదికగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్
2 / 15 \"Zoom\"ముంబయి హీరోస్, భోజ్‌పురి దబంగ్స్‌ మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది.
3 / 15 \"Zoom\"పిచ్ పై ఆట ఆడుతున్న దృశ్యాలు
4 / 15 \"Zoom\"బౌండరీ లైన్ వద్ద తారల సందడి
5 / 15 \"Zoom\"తన కూమార్తెను భుజాలపైకి  ఎక్కించుకొని గ్రౌండ్ లోని ఆటను చూపిస్తున్న ముంబాయ్ నటుడు
6 / 15 \"Zoom\"ఉత్కంఠగా మ్యచ్ చూస్తున్న ముంబాయ్ సెలబ్రిటీలు
7 / 15 \"Zoom\"ఆట తీరును పరిశీలిస్తున్న చిత్రం
8 / 15 \"Zoom\"శనివారం కావడంతో అటు సినీ,క్రికెట్ అభిమానులు సందడి చేశారు.
9 / 15 \"Zoom\"తెలుగు భామ తేజు
10 / 15 \"Zoom\"గ్రౌండులో సందడి చేస్తున్న శ్రీకాంత్ కొడుకు హీరో రోషన్
11 / 15 \"Zoom\"తేజస్వీ మదివాడ అల్లరి చేష్టలు
12 / 15 \"Zoom\"మ్యచ్ ను వీక్షిస్తున్న శ్రీకాంత్, విశ్వక్ సేన్ తదితరులు
13 / 15 \"Zoom\"ఆనందం పట్టలేక సామ్రాట్ పైకి ఎక్కిన అ‍‍ఖిల్
14 / 15 \"Zoom\"ఫోర్ లైన్ వద్ద కూర్చొని మ్యచ్ చూస్తున్న సుశాంత్, సుదీర్ బాబు తదితరులు
15 / 15 \"Zoom\"కిచ్చా సుదీప్ తో పాటూ పలువురు ప్రముఖులు స్టేడియంలో కనువిందు చేశారు.

Published : 
  • 25 March 2023, 8:00 PM IST