ISRO satellite: చంద్రుడి చెంతకు చేరనున్న చంద్రయాన్-3 చిత్రాలు

చంద్రయాన్ - 3 శాటిలైట్ ను చంద్రమండలం పైకి పంపించేందుకు సిద్దమైంది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 14 July 2023, 2:00 PM IST
1 / 11 \"Zoom\"చంద్రయాన్ 3 అనే రాకేట్ ను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో
2 / 11 \"Zoom\"ఇస్రో ఛైర్మెన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు చేశారు
3 / 11 \"Zoom\"శాటిలైట్ ను ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న చిత్రం
4 / 11 \"Zoom\"చంద్రుడిపైకి వెళ్లి ఇలా విడి భాగాలుగా విడిపోనున్నాయి
5 / 11 \"Zoom\"ఈ సారి ఎలాగైన చంద్రయాన్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తి చేసిన ప్రధాని మోదీ
6 / 11 \"Zoom\"భారత కాలమానం ప్రకారం 2.35 నిమిషాలకు నింగికి ఎగరనుంది
7 / 11 \"Zoom\"చంద్రుడిపై ప్రజలు నివసించేందుకు వెసులు బాటు ఉంటుందా లేదా అని ఈ ప్రయోగం నిరూపించనుంది
8 / 11 \"Zoom\"రాకెట్ చంద్రమండలం పై అడుగుపెడితే మన దేశ రాజముద్ర అచ్చులు పడేలా రూపొందించారు
9 / 11 \"Zoom\"ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రయోగం పై ఉత్కంఠగా చూస్తున్నాయి
10 / 11 \"Zoom\"ఈ ప్రయోగం సఫలం అయితే మనం భూమి మీద నివసించినట్లే చంద్రడిపై జీవించవచ్చు.
11 / 11 \"Zoom\"ఈ ఒక్క ప్రయోగంతో ప్రపంచ దేశాల చూపు భారత్ తన వైపుకు తిప్పుకోగలుగుతుంది

Published : 
  • 14 July 2023, 2:00 PM IST