సీఎం కప్ కార్యక్రమాన్ని ఎల్భీస్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటూ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో పాల్గొనేందుకు పిల్లలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు

హైదరాబాద్ లో ఘనం గా సీఎం కప్ వేడుకను నిర్వహించారు.
ఎల్బీ స్టేడియం వేదికపై అద్భుతంగా ఏర్పాటు చేశారు
సాంస్కృతిక కళా రూపాలు ఆకట్టుకున్నాయి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా మిగిలిన ప్రముఖులు జోతి ప్రజ్వలన చేశారు
తెలంగాణ గొప్పదనాన్ని చాటి చెప్పే నృత్యం
దైవ ప్రార్థనతో ప్రారంభమైన కార్యక్రమం
అలరించిన లంబాడీ నృత్యాలు
మన దేశ తిరంగాను పట్టుకొని కవాతు చేస్తున్న చిత్రం
మువ్వన్నెల జెండాకు సలాం చేస్తున్న చిత్రం
చిన్న పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.