

హరే కృష్ణ సభా వేదిక పై ప్రసంగిస్తున్న కేసీఆర్



హరే కృష్ణ హెరిటేజ్ నిర్మాణ నమూనా



భూమి పూజ చేస్తున్న ముఖ్యమంత్రి



గుణపంతో భూమిని త్రవ్వుతున్న చిత్రం



ప్రత్యేక పూజలు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు



యజ్ఞంలో పూర్ణాహుతి ద్రవ్యాలను సమర్పించారు



హరేకృష్ణ శిఖర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు



పరమపూజ్య శ్రీ ఎ.సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులకు పుష్పార్చనలు చేసిన కేసీఆర్



నార్సింగ్ లోని కార్యక్రమానికి హాజరైన సబితా ఇంద్రారెడ్డి



శంకుస్థాపన కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు



వేదికపై ప్రసంగిస్తున్న చిత్రం



శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి స్వహస్తాలతో ఆవిష్కరించారు.
