దాస్ కా దమ్కీ అనే క్యాచీ టైటిల్ తో ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వక్ సేన్. తాజాగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరైన జూ. ఎన్టీఆర్

సింగర్ మంగ్లీతో మాట్లాడుతున్న హీరోహిన్ నివేదా పేతురాజ్
స్టేజిపైకి ఎక్కి పాటలతో ఉర్రూతలూగించిన మంగ్తీ
సత్య మాష్టర్ టీం జూ.ఎన్టీఆర్ తో ఫోటో దిగిన దృశ్యం
వేదికపైకి పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్న విశ్వక్ సేన్
అభిమానులకు, విచ్చేసిన ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న జూ.ఎన్టీఆర్
మంగ్లీతో ముచ్చటిస్తున్న యంగ్ టైగర్
విశ్వక్ సేన్, జూ.ఎన్టీఆర్ ల మధ్య ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి
దాస్ కా దమ్కీ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ముందుకు వస్తున్న విశ్వక్ సేన్
వేదికపై జరిగే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఇరువురు హీరోలు
పసందైన పాటలతో ప్రేక్షకులను ఉత్సాహాన్ని అందించిన సత్యా మాస్టర్ డ్యాన్స్ టీం