ఏపీలో పెన్షన్ కోసం అష్టకష్టాలు పడుతున్న వృద్ధులు, వికలాంగులు..

ఇంటి నుంచి నడవలేని వారు ఇలా ఆటో వస్తున్న వృద్ధులు
పెన్షన్ కోసం బ్యాంకుల ముందు పడిగాపులు
ఏపీలో పెన్షన్ దారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద ఇక్కట్లు పడుతున్న వృద్ధులు, వికలాంగులు
మలమలమాడిపోతున్న ఎండల్లో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వ్దద బారులుతిరిన వృద్ధులు
ఇంట్లోంచి కదల్లేని వారి పరిస్థితి దయనీయంగా ఉంది.
ఈ నెల పెన్షన్ డబ్బులు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయడంతో వాటిని తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
వృద్ధులు ఉదయం నుంచి బ్యాంకుల వద్ద బారులు తీరారు.
దీంతో ఎక్కడ చూసినా బ్యాంకులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.
మరోవైపు బ్యాంకుల్లో కేవైసీ సరిగా పనిచేయకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు.
1,464 మందికి ఈ నెల అందని డబ్బులు
పసిపిల్లలు సైతం తీసుకొని ముందు బారులు తీరుతున్న ప్రజలు
బ్యాంకుల చుట్టూ వందలాది మంది ప్రదక్షిణలు
ఖాతా లావాదేవీలు నిలిచిపోవడంతో అవస్థలు
కేవైసీ కోసం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నా వృద్ధులు
పింఛన్ల నగదు కోసం బ్యాంకుల చుట్టూ నాలుగైదు రోజులుగా తిరుగుతూనే ఉన్నారు.