

హనుమాన్ జయంతి సందర్బంగా కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు



తెల్లవారి నుంచే అధిక సంఖ్యలో పాల్గొన్నారు



ఇరుముడిని తలపై కట్టుకొని నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్న స్వామలు



తలనీలాల మెక్కులను చెల్లించుకున్నారు.



పుణ్య తీర్థంలో మంగళ స్నానాలు ఆచరించారు.



ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు.



అత్యంత భక్తి శ్రద్దలతో అంజన్న దర్శనం చేసుకున్నారు.



దర్శనానంతరం ఇరుముడులను స్వామికి సమర్పించారు.



ఇరుముడి సమర్పించిన పిదప మాల విసర్జనా కార్యక్రమంలో పాల్గొన్నారు.





మాలాధారులు అందరూ ఒక సమూహంగా ఆలయానికి చేరుకున్నారు.



తనకు రక్షగా ఉండమని మనస్పూర్తిగా అంజన్న స్వామిని వేడుకుంటున్న భక్తుడు.
