హైదరాబాద్ హైటెక్స్ లో వీకెండ్ సందర్భంగా ఏదో ఒక విన్నూత్న కార్యక్రయాన్ని నిర్వహిస్తూ ఉంటారు.

బైక్ ర్యాలీ ఏర్పాటు చేసిన నిర్వాహకులు
కిడ్నీ అవగాహనా కార్యక్రమం
చాలా మంది ఉత్సాహం చూపించారు
అధిక సంఖ్యలో పాల్గొన్న యువతీ యువకులు
కిడ్నీ నమూనా చిత్రాన్ని పట్టుకున్న చిన్నారు
మహిళా దినోత్సవాన్ని కూడా నిర్వహించారు.
ఆరోగ్యంపై అవగాహన కల్పించారు
గోడపై ఏర్పాటు చేసిన బట్టర్ ఫ్లై రెక్కల వద్ద ఫోటోలు దిగిన మహిళలు
చిన్నారులను పిలుచుకుని వచ్చిన పేరెంట్స్
ఒకే బైక్ పై రైడ్ చేస్తూ ఆనందంగా గడిపారు
జండాను ప్రదర్శిస్తూ ప్రయాణం