

అమ్మవారి గుళ్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.



ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామ రాజు విగ్రహానికి పూలమాల వేశారు



ఏలూరుపాడులో సినీనటులు నరేష్, పవిత్ర లోకేష్ సందడి చేశారు.



గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైయ్యారు



ఆలయంలో దిగిన ఫోటో



అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు



ఇటీవలే మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కలిసి నటించారు.





మిత్రుల ఇంట్లో బస చేశారు



అమ్మవారి ఆరతిని కళ్లకు అద్దుకుంటున్న పవిత్ర



పవిత్రా నరేష్ ఎక్కడున్నా సందడి సందడే
