

ఉపాసన, రామ్ చరణ్ లకు ఆడపాప పుట్టడంతో స్వామినాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అభిమానులు



రెడ్ బెలూన్ల ఎగరేసి సంబరాలు



మెగా వారసురాలు భూమిపైకి అడుగిడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు



సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో కార్యక్రమాన్ని ప్రారంభం



చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకులో సంబరాలు



అపోలో ఆసుపత్రి ఆవరణలో మెగా ఫ్యాన్స్ సందడి.



పరిస్థితిని కంట్రోల్ చేస్తున్న పోలీసులు



తల్లి కూతుళ్లను చూసేందుకు తరలి వచ్చిన కుటుంబ సభ్యులు



చిరంజీవి ఆయన సతీమణి సురేఖ ఆసుపత్రికి చేరుకున్నారు



అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు కూడా హాజరయ్యారు



నిర్మాత అల్లు అరవింద్ ఆసుపత్రికి చేరుకున్నారు
