అహ్మదాబాద్ గ్రౌండులో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ.

అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంలో అభివాదం చేస్తున్న భారత్ ప్రధాని
స్టేడియంలో పర్యటించిన మోదీ
ఆస్ట్రేలియా భారత్ ప్రధానులు, క్రికెట్ సారధులు చేతులు కలిపిన చిత్రం
ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకుంటున్న ఆంధోనీ అల్బనీస్
నవ్వుతూ ముచ్చటిస్తున్న ఇరుదేశాల ప్రధానులు
75 వసంతాల స్నేహ బంధం అంటూ ఫ్లెక్సీ
ఆస్ట్రేలియన్ కెప్టెన్ మోదీ షేకెండ్
ఐకమత్యాన్ని చాటుతున్న చిత్రం
ప్రధాని నరేంద్ర మోదీ రోహిత్ శర్మను అభినందిస్తున్న చిత్రం
గ్రౌండులో నడుస్తూ ముచ్చటిస్తున్న దృశ్యం