Rashmika Mandanna New Movie Opening Photo Gallery: రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న నూతన చిత్రం రెయిన్‌బో ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా, హీరో దేవ్ మోహన్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

అతిథులతో రష్మిక, చిత్ర యూనిట్
చిరునవ్వులు చిందిస్తున్న రష్మిక, దేవ్ మోహన్
పూజా కార్యక్రమం
క్లాప్ కొడుతున్న అక్కినేని అమల
రష్మిక, దేవ్ మోహన్
రష్మిక మందన్నా
పూజ చేస్తున్న రష్మిక
దీపం వెలిగిస్తున్న రష్మిక
రెయిన్‌బో చిత్ర ప్రారంభోత్సవంలో రష్మిక మందన్నా, దేవ్ మోహన్
రెయిన్‌బో చిత్ర ప్రారంభోత్సవంలో రష్మిక మందన్నా, దేవ్ మోహన్