Samyuktha: వెన్నెల కాంతులు విరజిమ్మే సంయుక్త మేనన్ తాజా ఫోటోలు

వయ్యారాల జాబిల్లి చీర కట్టి..

Post Published By: Srikar Creator
Updated : 22 February 2023, 11:20 AM IST
1 / 14 \"Zoom\"సార్ మూవీ విజయోత్సవ వేడుకల్లో తళుక్కు మన్న హీరోహిన్
2 / 14 \"Zoom\"సార్ సినిమా తరువాత తాజా ఫోటో షూట్లో పాల్గొన్న సంయుక్త మేనన్
3 / 14 \"Zoom\"చెక్కిలి నిండుగా చిక్కటి చిరునవ్వుల మెరుపులు రువ్వుతున్న యువతార
4 / 14 \"Zoom\"సార్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న మేనన్
5 / 14 \"Zoom\"సాధారణ అమ్మాయిలాగా ముద్దొచ్చే ముత్యం లాంటి ముద్దుగుమ్మ
6 / 14 \"Zoom\"హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలోని ఈవెంట్ లో పాల్గొన్న అందాల సుందరి
7 / 14 \"Zoom\"వయ్యారాల వడబోతతో సరికొత్త చీరకట్టు
8 / 14 \"Zoom\"నిండు తనంతో జెర్రి అంచు చీరలో తెలుగమ్మాయిలా కనిపిస్తున్న సంయుక్త
9 / 14 \"Zoom\"తాజాగా తీసుకొన్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసిన భామ
10 / 14 \"Zoom\"గులాబి వర్ణపు తెర వెనుక మల్లెల వంటి సంయుక్త రూపం
11 / 14 \"Zoom\"ఫోటోలకు వన్నె తెచ్చే ఫోజులు
12 / 14 \"Zoom\"సింపుల్ డ్రస్సులో సంయుక్త మేనన్ చిరుమందహాసం
13 / 14 \"Zoom\"సార్ సినిమా సక్సెస్ మీట్ లో పాాల్గొన్న వాలుచూపుల వయ్యారి
14 / 14 \"Zoom\"అంతులేని ఆనందంలో తన్మయానికి గురై కరతాళ ధ్వనులను చేస్తున్న చిత్రం

Published : 
  • 22 February 2023, 11:20 AM IST