

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా విజయోత్సవ వేడుకలు



ఈ కార్యక్రమానికి సినిమా డైరక్టర్ తోపాటూ సంగీత దర్శకులు హాజరయ్యారు



తలైవార్ తో ఫోటోలు దిగి సందడి చేశారు



కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ కి తినిపించిన రజనీ కాంత్



నేటికీ బాక్సాఫీస్ ముందు కలెక్షన్లు కురిపిస్తున్న జైలర్



నిర్మాత, దర్శకులు, సంగీత దర్శకులు ఒకే ఫోటోలో



ఈ వేడుకకు రమ్య కృష్ణ హాజరైయ్యారు



రజనీ కాంత్ కి వరుస ఫ్లాపుల తరువాత వచ్చిన విజయం ఇది



సినిమాలో ప్రదాన పాత్ర పోషించిన అందరితో కలిసి ఫోటో దిగిన రజనీ కాంత్



కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు
