హైదరాబాద్ గచ్చిబౌలి.. నల్లగొండలో ఏర్పాటు చేసిన ‘టాలెంట్ హంట్- 2023’ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. పలు రకాలా క్రీడలను దగ్గరుండి పర్యవేక్షించారు. దివ్యాంగులకు సరైన శిక్షణ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికలపై తమ ప్రతిభను చూపించుకునేలా తీర్చి దిద్దాలన్నారు.

నవోదయా విద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్
టాలెంట్ హంట్ కార్యక్రమానికి హాజరైన దివ్యాంగులు
టాలెంట్ హంట్ 2023 గురించి ప్రసంగిస్తున్న తమిళి సై
వికలాంగుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యం
గన్ షూటింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటు
పిల్లల్లోని ప్రతిభను గుర్తించి వారి అంగవైకల్యాన్ని రూపుమాపేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్న తెలంగాణ గవర్నర్
టాలెంట్ హంట్‌లో భాగంగా అండర్-17 పారా అథ్లెట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు
సరైన శిక్షణను ఇచ్చి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు సిద్దం చేయనున్నారు
పిల్లలు చేసే విన్యాసాలను దగ్గరుండి పరిశీలించారు.