Telangana: ముహూర్తం దగ్గర పడుతోంది అందుకే అందంగా ముస్తాబైంది..!

తెలంగాణ సచివాలయం తాజా ఫోటోలు మీకోసం

Post Published By: Srikar Creator
Updated : 26 March 2023, 12:59 PM IST
1 / 11 \"Zoom\"సంధ్యా కాంతుల మధ్య మెరిసిపోతున్న నూతన సచివాలయ భవనం
2 / 11 \"Zoom\"మిళుకు మిళుకు మంటూ బుద్దుని ఎదురుగా దర్శనమిస్తున్నది.
3 / 11 \"Zoom\"పెద్ద ప్యాలెస్ లాగా రూపొందించిన భవనం
4 / 11 \"Zoom\"రాత్రి సమయంలో తీసిన డ్రామ్ షాట్
5 / 11 \"Zoom\"నీటిపై సచివాలయ భవనం మెరుపులు
6 / 11 \"Zoom\"ట్యంక్ బండ్ కే వన్నెతెచ్చిన భవన నిర్మాణం
7 / 11 \"Zoom\"అమరవీరుల జ్యోతి ఎదురుగా చారిత్రాత్మక కట్టడం
8 / 11 \"Zoom\"ఇప్పటికే 90శాతం పనులు పూర్తి
9 / 11 \"Zoom\"ఏప్రిల్ 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకోనున్న నూతన సెక్రెటరేట్
10 / 11 \"Zoom\"బుద్దుడి కొలువు తీరిన సాగర తీరంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో తెలంగాణ సచివాలయం
11 / 11 \"Zoom\"అంజయ్య పార్కు నుంచి ఇలా కనిపించింది

Published : 
  • 26 March 2023, 12:59 PM IST