

ఈ భామ పేరు అషూ రెడ్డి



పింక్ కలర్ శారీలో క్యూట్ గా కనిపిస్తూ అభిమానులను కనువిందు చేస్తోంది.



తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రధానమైన చల్ మోహన రంగ సినిమాలో నటించింది.



ఈ చిత్రం 2018లో విడుదలైంది. దీంతో పెద్ద స్క్రీన్ పైకి వచ్చారు.



కుర్రమతులు పోగొట్టేలా తన ఒంపు సొంపులు



స్విమ్మింగ్ ఫూల్ హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తున్న నటి.



బిగ్ బాస్ షో లో మూడో కంటెస్టెంట్ గా ఉన్నారు.



ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ కాస్త ఎక్కువే



తాజాగా బ్లాక్ కలర్ చమ్కీ డ్రస్స్ తో అందాన్ని చూపిస్తూ దిగిన ఫోటోలు షేర్ చేసింది.



కాటుక రంగులో ఉండే ఢిఫరెంట్ డ్రస్ ధరించిన కలువ లాంటి భామ
