

కంటి అద్దాలను ధరించిన వృక్షం



నరకవద్దూ అని సందేశాన్ని ఇస్తున్న చెట్లు



మనిషిలాంటి బొమ్మని కప్పేసిన దృశ్యం



చెట్టు కన్నం దేనినో మింగేసినట్లుగా కనిపించే ఆకారం



ఎండిపోయిన చెట్టు ఒక పెద్ద ట్రక్కును చీల్చుకొని వచ్చిన చిత్రం



తాళం చెవిని కొన్ని నెలలకు మింగేసినట్టు కనిపించే రూపం



ఆబోర్డు, కళ్లు, చెట్టు బెరడును పరుచుకున్న పచ్చని రూపం ఏదో విచిత్రమైన ఆకారంలో భయాన్ని కలిగిస్తుంది.



ఇటుక గోడలను చీల్లుకొని పెరిగిన వేర్లు



చిన్న చెట్లలో ఇరుక్కుపోయిన సైకిల్



వేర్ల మధ్యలో ధ్యానం చేస్తున్న విగ్రహ రూపం
