Veer Savarkar International Airport: ముత్యం చిప్ప ఆకారంలో.. ముత్యంలా మెరిసిపోతున్న అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్

వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నరేంద్రమోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఇది అండమాన్ నికోబార్ ద్వీపంలో ఉంది. రోజుకు లక్షమంది ప్రయాణీకులు ప్రయాణం చేసే సామర్థాన్ని కలిగి ఉండేలా దీనిని నిర్మించారు. ఎటు చూసినా పచ్చదనం, దేదీప్యమానంగా వెలుగొందే జిగేల్ కాంతుతే దర్శనమిస్తాయి. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించారు.

Post Published By: Srikar Creator
Updated : 19 July 2023, 12:55 PM IST

Published : 
  • 19 July 2023, 12:55 PM IST