6 నెలలు ఎండలే.. ముంచుకొస్తున్న సూపర్‌ ఎల్‌-నినో.!

ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన అంశం ‘సూపర్ ఎల్-నినో’. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరికల ప్రకారం, ఇప్పటికే ప్రారంభమైన ఎల్-నినో ప్రభావం.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం వరకు కొనసాగే అవకాశం ఉంది.

Post Published By: dialnews
Updated : 7 September 2026, 4:28 PM IST

Published : 
  • 7 September 2026, 4:28 PM IST

Exit mobile version