Mamata Banerjee: రాష్ట్రపతి విందుకు మమత హాజరు.. మండిపడ్డ కాంగ్రెస్.. ఘాటుగా బదులిచ్చిన టీఎంసీ..

మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. “జీ20 సదస్సులో భాగంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు మమత హాజరుకాకపోయుంటే ఆకాశమేమీ ఊడి పడేది కాదుగా. ఆమె ఈ విందులో పాల్గొనేందుకు ఇంకేదైనా కారణం ఉందా..?” అంటూ చౌదరి ప్రశ్నించారు.

Post Published By: narender Thiru
Updated : 11 September 2023, 3:51 PM IST

Published : 
  • 11 September 2023, 3:51 PM IST

Exit mobile version