ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం… చెన్నైకి 320 కి.మీ., పుదుచ్చేరికి 350 కి.మీ, నెల్లూరుకి 400కి.మీ దూరంలో ఉందని తెలిపింది.