పవన్ ఎప్పుడు ఏ మాట మాట్లాడినా.. వెంటనే మైక్ ముందు వినిపించే గొంతు.. అంబటి రాంబాబుది..! బ్రో మూవీలో అంబటిని ఆడుకున్నారు గురూ.. అలా ఇలా కాదు. అంబటి రాంబాబు కనిపించేలా శ్యాంబాబు అనే క్యారెక్టర్ క్రియేట్ చేసి.. సినిమాలోనూ అంబటిని టార్గెట్ చేశాడు పవన్.
