Top story: ఆర్ఎస్ఎస్ కు షాక్ ఇచ్చిన అమెరికా.. మోహన్ భాగవత్ టూర్‌పై న్యూయార్క్ మేయర్ సీరియస్..!.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ అమెరికా పర్యటన ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా న్యూయార్క్ నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మాడిసన్ స్క్వేర్ గార్డెన్’