Top story:ఇరాన్ దెబ్బకు అమెరికాకు లక్షల కోట్లు బొక్క… వైట్ హౌస్ ను ముంచేసిన ఇరాన్, లక్షల కోట్ల నష్టం?
ప్రపంచాన్నే శాసిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. ఇప్పుడు తన సొంత గోతిని తానే తవ్వుకుంటోంది. ఇరాన్ మీద యుద్ధం అంటే కేవలం క్షిపణుల పోరు అనుకుంటే పొరపాటే.. ఇది అమెరికా ఆర్థిక మూలాలను పిండేస్తున్న మహా యుద్ధం.