Top story: ట్రంప్ మైండ్ గేమ్స్.. ఇరాన్ ఊహించని వార్నింగ్ ట్రంప్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చిన ఇరాన్, లొంగిపోయే ప్రసక్తే లేదు.. రగిలిపోతున్న మిడిల్ ఈస్ట్!
ప్రపంచం మరో పెను విపత్తు అంచున నిలబడిందా? రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా, యుద్ధాల కంటే భయంకరమైన యుద్ధానికి ప్రపంచం వేదిక కాబోతోందా? అవుననే అంటున్నాయి తాజా అంతర్జాతీయ పరిణామాలు.