Top Story: ఎంఎస్‌ రాజు వర్సెస్‌ తోపుదుర్తి.. అనంతపురంలో సవాళ్ల పర్వం..!

అనంతపురం నగరం సవాళ్లు ప్రతి సవాళ్లతో అట్టుడుకుతోంది. మడకశిర టిడిపి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిగా మారింది. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సవాల్ విసిరారు.

Post Published By: dialnews
Updated : 10 July 2026, 10:10 AM IST

Published : 
  • 10 July 2026, 10:10 AM IST

Exit mobile version