ఢిల్లీలో మెగాస్టార్, స్టేట్ లో పవర్ స్టార్, పవర్ పాలిటిక్స్ వేరే లెవెల్
తన అన్న మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రౌండ్ మ్యాప్ రెడీ చేశారా…? తనను ఈ రేంజ్ లో నిలబెట్టిన అన్న ఋణం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడా…? భారతీయ జనతా పార్టీ పెద్దలు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా…?