AP Politics : ఏపీని శాసించేది ఆ రెండు కుటుంబాలే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను (AP Politics) ఇప్పుడు రెండు కుటుంబాలు శాసిస్తున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్ కుటుంబం అయితే… రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) ఫ్యామిలీ. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారే నాలుగు పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన చంద్రబాబు నాయుడు… టీడీపీ(TDP)కి అధినేతగా ఉన్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 January 2024, 2:35 PM IST

Published : 
  • 22 January 2024, 2:35 PM IST

Exit mobile version